Monday, March 08, 2010

నేడు వున్నది ఎంజొయ్ చేస్తే చాలు

నిన్న అన్నది తిరిగే రాదు, రేపు అన్నది తెలిసేం రాదు
నేడు వున్నది ఎంజొయ్ చేస్తే చాలు

లేని దానికై చింతేం వద్దు, రాని దానికై పరిగెత్తొద్దు
వున్న దానిని ప్రేమించడమే ముద్దు

కడలికందము ఎగిసే అలలు, నిదురకందము కమ్మని కలలు
మనిషికందము మొమున ఓ చిరునవ్వు

చీకటి లోనె చండ్రుడి అందం, నల్లని కాటుక కంటికి అందం
కష్టం, ఇష్టం కలిసుంటేనె అందం

5 comments:

  1. బాగుందయ్యా పురుషోత్తమా, Keep it up.

    ReplyDelete
  2. మిత్రమా నీ రచనలు సూపర్బ్..నేను నీ రచనలకు అబిమానిని..

    ReplyDelete
  3. Nice one Purushotama !!! I didn't know that you have this talent !!! Keep it up

    All the best

    Satish

    ReplyDelete
  4. Very Great...Liked it.Keep Going...

    ReplyDelete
  5. స్వార్థంతో పరుగులు తీస్తూ జీవించే ఈ సమాజంలో ఉన్న దానితో సంతృప్తి పడి జీవించే మనుషులు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు అన్నయ్య... ఎందుకంటే మనిషి ఆశా జీవి... ఉన్నదానితో సంతృప్తి పడేందుకు అసలు అంగీకరించరు... ఎగసి పడే అలలను ఆదర్శంగా తీసుకుని జీవించే వ్యక్తులు కూడా అరుదే అన్నయ్య... సర్వం కోల్పోయిన వారు తప్ప... సుఖసంతోషాలను పాలుపంచుకునేందుకు పిలువని పేరంటానికి వచ్చినట్లుగా వస్తారు... కానీ కష్టాలను, కన్నీళ్లను పెంచుకునేందుకు మాత్రం ముందుకు రారు అన్నయ్య ఈ సమాజంలోని మనుషులు... కానీ ఊపిరి పోయినా కష్టాలను, కన్నీళ్లను చూసి చలించి అండగా నిలిచిన వారే మనకు ఆప్తులైనా, ఇంకే గొప్ప బంధమైనా అన్నయ్య... వారికి ఎంతో ఉదాత్తమైన మనసుండాలి అన్నయ్య... అలాంటి వారు దేవుడుతో సమానం అన్నయ్య... 🙏🙏🙏

    ReplyDelete