Monday, March 14, 2011

తెలుగు పదానికి ఖర్మ దినం

తెలుగు పదానికి ఖర్మ దినం, ఇది తెలంగాణ తల్లి కర్మ ఫలం,
కోట్ల దేవుల్లే శాపములివ్వగ వెలెసెను కలియుగ పెంట మొహం...

__ __ జననం...
ఇది __ __ జననం... 
ఇది _ _ జననం...

రాష్ర్ట భవితనే తెగనరికే, అసురఖడ్గమ్మిది కంటకము.
వింతలోకమున కొంతముర్ఖులతొ గుండాగిరినే పొందినదై,    
అర్ధం పర్ధం లేని వాక్కుతో పెంటచెస్టలతొ గమకితమై, 
చెట్టసభలలో చెత్తవాక్యలథొ సభ మర్యాధను లాస్యము చేసె  
నారదుడెరుగని నాటక ముని వలె పొత్తులకై పలు చెంతలు చేరి   
యువత భవితను అవక తవకగ ఆత్మాహుతికై వుసిగొల్పితివీ     
కడుపు కోతతో తల్లడిల్లు ఆ తల్లుల శోకపు జల్లున తడిసే  
మనిశై వచ్చిన మర్కటము, విలయవిక్రుతుల కారకము

--- జననం...
ఇది --- జననం...
ఇది --- జననం....

3 comments:

  1. తమ్ముడూ...ఎందుకయ్యా అంత ఆవేశం? ఇలాంటి పేరడీ పాటలు రాసి ఇక్కడ బతకగలవా?

    నిజం నిష్ఠూరమైనది...అందుకే చెపితే జనాలు జీర్ణించుకోలేరు..

    ఏది ఏమైనా ...పేరడీ బాగుంది!! కీపుప్ యువర్ గుడ్ వర్క్

    ReplyDelete
  2. తెలంగాణలో తిరగ నీయం, తరిమి తరిమి కొడతం. అడ్డొస్తే నరికేస్తం.
    ఇది మా సంస్కృతి.
    చాకలి ఎల్లయ్య, చెంచుల బోడయ్య, ముష్టి యాదయ్య, ఏడ్పుల సమ్మయ్య, ఢమరం ఢీమ్‌ల ఇగ్రహాలు టాంక్బండ్ మీద పెట్టినారా? అపుడేమన్యారు మీరు? ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణ. ఉద్యమాలు మా వృత్తి, ప్రవృత్తి. తెలంగాణ ఇచ్చినా ఇయ్యకున్నా 100ఏళ్ళైనా ఉద్యమాలు చేస్తుంటం.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete