Saturday, July 17, 2010

ఎగిరేయ్ మనసా ఎగిరేయ్

ఎగిరేయ్ మనసా ఎగిరేయ్,   గమ్యం చేరగ ఎగిరేయ్
తీరం వైపుగ ఎగిరేయ్

మనసుకు గొల్లెం వెయ్యకు నేడుఎగిరే పక్షిని తనివిగ చూడు,   
ఆశను ఒంటరి చెయ్యకు నేడు, జంటగ వెల్లర ముందుకు తోడు,  

శూన్యం శాంతిని తలపించొచ్చుప్రళయం ప్రణం తీసెయ్యొచ్చు,
కష్టం నష్టం యెదురవ్వొచ్చు,
మహ ఇష్టంగా నువ్వెదురై, అద్రుష్టం తోడుగ ఎగిరేయ్
ఎగిరేయ్ పైపై కెగిరేయ్,
ఎగిసే అల పైకెగిరేయ్, కల నిజమే చెయ్యగ ఎగిరేయ్ 

ఎగిరేయ్ మనసా ఎగిరేయ్, గమ్యం చేరగ ఎగిరేయ్
తీరం వైపుగ ఎగిరేయ్

5 comments:

  1. ఎంత ఎగిరిన ఎగిరే ఆలోచన ఉన్న ఉన్న ప్రతి ఒక్కరూ చివరకు చేరేది గమ్యం వైపు మాత్రమేనని మీ మాటలతో ధైర్యం నింపుతూ చాలా బాగా చెప్పారు అన్నయ్య... 👏👏🙏

    ReplyDelete